జనసేన పార్టీ మర్రిపాడు మండల కమిటీ సమావేశం

ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉప ఇన్చార్జ్ డబ్బు కొట్టు నాగరాజు యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో పార్టీ గ్రామస్థాయి నుంచి బలోపేతం నిరంతరం కృషి చేయాలని కార్యకర్తలకు తెలియజేశారు అలాగే ప్రజలకు జనసేన పార్టీ అందుబాటులో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు పెంచలయ్య అధికార ప్రతినిధి బొచ్చు రమేష్ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ యాదవ్ ప్రచార కార్యదర్శి గంగ యాదవ్ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి సునీల్ రాజు తదితరులు పాల్గొన్నారు.