జీడిగుప్ప క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందించిన జనసేన

వి.ఆర్.పురం మండలంలోని జీడి గుప్ప గ్రామంలో జనసేన పార్టీ మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జీడిగుప్ప క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొషి రెడ్డి మరియు జనసైనికులు పాల్గొన్నారు.