కోనసీమలో సిఎం పర్యటనకు జనసేన నిరసన సెగ

కోనసీమజిల్లా: పి. గన్నవరం నియోజక వర్గంలో ముఖ్యమంత్రి వై ఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.

రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా వాహనాన్ని అడ్డుకున్న జనసేన వీర మహిళలు.

వీర మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

గంటిపెదపూడి వద్ద నిరసన తెలిపిన జనసేన వీరమహిళలు.

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వాహనాన్ని అడ్డుకున్న వీరమహిళలు.
సి ఎమ్. డౌన్ డౌన్ అని నినాదాలు చేసారు.

వీరమహిళలపై విరుచుకుపడ్ట శాసన సభ్యులు రాజా.

జనసేన వీరమహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.