గూటి ఆనంద్ కుమార్ కు అండగా జనసేన

తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణం సజ్జాపురంలో జనసేన కార్యకర్త గూటి ఆనంద్ కుమార్ కు అనారోగ్యం కారణంగా వైద్యం ఖర్చుల నిమిత్తం సజ్జాపురం జనసైనికులు మరియు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు కలిసి గూటి ఆనంద్ కుమార్ కు 30 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గం జనసేన నాయకులు, సజ్జాపురం జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.