తెలుగుదేశం రాష్ట్ర బంద్ కు వేమూరు జనసేన మద్దతు

వేమూరు నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సోమవారం జనసేన తరుపున మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు వీరమహిళలు నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టుని ఖండిస్తూ జనసీన తరుపున మద్దతుగా వేమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హై స్కూల్, సచివాలయం నందు బంద్ కు మద్దతు తెలపడం జరిగింది.