పాలకొండలో జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశం

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో జనసేన-టీడీపీ మీటింగ్ కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున జనసేన జానీ మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎవ్వరికి టికెట్ వచ్చిన వారిని గెలిపించే బాధ్యత రెండు పార్టీల కార్యకర్తలు, జనసైనికులు వీరమహిళలు, నాయుకులు అందరూ కలిసిగట్టుగా పని చేయ్యడానికి ప్రతి ఒక్కరు కృషి చేయ్యాలి అని జగన్ రాక్షస పాలనలో ఈ రాష్ట్రములో అన్ని వర్గాలు వారికి, అన్ని ప్రాంతాల వారికి విద్యార్థుల రైతులకు ఉద్యోగస్తులకి మరియు ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో వైస్సార్సీపీ పూర్తిగా విఫలం అయ్యింది కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జనసేన-టీడీపీ కలిసి వస్తున్నాయి కనుక ఈ పొత్తు విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోసం మాత్రమే అని ప్రజలు తెలుసుకొని జగన్ రెడ్డి ప్రభుత్వం ఓటమి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలుపుగా భావించి ప్రతి ఒక్కరు బాధ్యతగా పని చేయ్యాలి అని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గం టీడీపీ నాయుకులు ఇంచార్జ్ నిమ్మల జయకృష్ణ, జనసేన పార్టీ నాయుకులు సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ రెండు పార్టీల మండలం నాయుకులు పట్న నాయుకులు పంచాయతీ నాయుకులు గ్రామ నాయుకులు పాల్గొన్నారు.