జనసేన వాకలపూడి గ్రామ కమిటీ సమావేశం

కాకినాడ రూరల్ మండలం, వాకలపూడిలో జనసేన పార్టీ గ్రామ కమిటీ సమావేశంలో ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొన్నారు.. ఈ సందర్బంగా పంతం నానాజీ గ్రామ కమిటీ వారికి శుభాకాంక్షలు తెలియచేసి, దిశా నిర్దేశం చేసారు.