పాణ్యం నియోజకవర్గ ఇంచార్జికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన

పాణ్యం, గత 35 ఏళ్లుగా మెగా ఫ్యామిలీకి ప్రెసిడెంట్ గా ఉంటూ ప్రస్తుతం జనసేన పార్టీ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి ఇంచార్జిగా బాధ్యతలు వహిస్తున్న చింతా సురేష్ బాబుకి జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.