జనసైనికునికి పార్టీ మీద “శ్రద్ధ-సబూరి” ఉండాలి

జనసేన విజయం సాధించాలంటే ప్రతి జనసైనికునికి పార్టీ మీద “శ్రద్ధ-సబూరి” ఉండాలి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలి, ముఖ్యమంత్రి కావాలి, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న, అంత ఆషామాషీ కాదు, రెండు బలమైన పార్టీలని ఢీకొట్టి, మనం విజయం సాధించాలంటే, ప్రతి జనసైనికుడు అధ్యక్షులు యొక్క మనోగతిని తెలుసుకోవాలి, ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. జనసేన సిద్ధాంతాలని అలవర్చుకోవాలి, “పిండి కొద్ది రొట్టె” అన్న సామెత కష్టపడితేనే జనసేన విజయ్, ఏ జనసైనికుడికి జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద విశ్వాసం ఉందో, ఆ జనసైనికుడు పరిధిలో సహకారం లేకపోయినా(పార్టీని పటిష్ట పరచుటకు) ఆ జనసైనికులు విశ్వాసం కోల్పోకూడదు, వారి శక్తిని నమ్ముకొని శ్రద్ధతో- సబూరితో పార్టీని పటిష్ట పరిచే మార్గాలు వెతుకులాడుకోవాలి, ఎవరు వచ్చి ఏదో చేస్తారని ఆలోచన ఉండకూడదు. “పార్టీ మీదనమ్మకం” పసి బాలుడి నమ్మకం లాగా ఉండాలి. అమ్మ ఒక వ్యక్తిని చూపించి ఇతను మీ అన్న అని బాలుడికి చెబితే ఎంత విశ్వాసంతో అన్నగా స్వీకరిస్తారో అవిశ్వాసం ఉండాలి. లాభనష్టాల గురించి బేరీజు వేసుకుంటే ఎప్పుడు విజయం సాధించలేము.


జై జనసేన
సురేష్ ప్రకాశం జిల్లా జెయింట్ సెక్రటరీ.