మిథానీలో ఉద్యోగ అవకాశాలు

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. మిశ్రథాతు నిగమ్ లిమిటెడ్(MIDHANI), హైదరాబాద్ పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. జూనియర్ స్టాఫ్ నర్స్, జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఆర్టిసన్ లాంటి పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 23వ తేదీలోగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆయా పోస్టులను ఆధారంగా వారి ఉద్యోగాల(Jobs 2021)కు విద్యార్హతలను నిర్ణయించారు.

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి..

– జూనియర్ స్టాఫ్ నర్స్- 3

– జూనియర్ టెక్నీషియన్ (ఫీల్డ్ ట్రయల్స్) – 1

– జూనియర్ ఆర్టిసన్ వెల్డర్ – 1

– ఆపరేటర్ ఫ్లూయిడైజ్‌డ్ బెడ్ రియాక్టర్ ఫర్ సీఎన్‌టీ – 1

– ఆపరేటర్ ఆటోక్లేవ్ – 1

– ఆపరేటర్ సీఎన్‌సీ ఫైబర్ కటింగ్ మెషీన్- 1

– ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బాలిస్టిక్ ప్యానెల్ మౌల్డింగ్- 1

MIDHANI Jobs 2021 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

మిథాని(MIDHANI) జాబ్స్ ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్టులు, ట్రేడ్ టెస్ట్‌లు

దరఖాస్తు తుది గడువు: జనవరి 23, 2021 సాయంత్రం 5 గంటలు

అధికారిక వెబ్‌సైట్ MIDHANI Official Website