దేవా వరప్రసాద్ అధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

అంతర్వేది దేవస్థానం గ్రామంలో ఉపసర్పంచ్ అయినపర్తి సజీవమని అయినపర్తి వీరస్వామి (ఏసు), వార్ద్ మెంబర్ చిలకంపూడి వీరస్వామి పాండురంగారావు అయినపర్తి నవీన్, వైదాని శ్రీనివాసరావు, ఈ వైసిపి ప్రభుత్వంలో నిరంకుశ పాలనలో ఏ విధంగానూ అభివృద్ది లేక ప్రజలకు సమధానం చెప్పలేక వైసీపీలో నిరాశ చెంది ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఆశయం సిద్దాంతాలు నచ్చి జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధి దేవా వరప్రసాద్ అధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.