బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన లోకి చేరికలు
- రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన శుభ సందర్బంగా అధిక సంఖ్యలో సుమారు 100 మంది ఎస్సీ, బీసీ నాయకులు జనసేన పార్టీలో భారీ జాయినింగ్స్..
రాజోలు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా రాజోలు నియోజకవర్గం రాజోలు-రోటరీ క్లబ్ నందు శుక్రవారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో కందుల దుర్గేష్, – జనసేన పార్టీ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ సమక్షంలో అధిక సంఖ్యలో సుమారు 100మంది ఎస్సీ, బీసీ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, జనసేన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు అందరూ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-01-at-6.49.54-PM-1024x564.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-01-at-6.49.54-PM-1-1024x461.jpeg)