కనిగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరికలు

కనిగిరి నియోజకవర్గం: జనసేన పార్టీ కార్యాలయంలో దర్శి నియోజకవర్గ నాయకుడు షేక్ ఇర్షద్, నాయకురాలు కాల్వ లక్ష్మి ప్రోత్సాహంతో కనిగిరి జనసేన పార్టీలో ఆదివారం కనిగిరి పట్టణానికి చెందిన పదిహేను మైనారిటీ కుటుంబాలు ప్రకాశం జిల్లా అధ్యక్షులు రియాజ్ అనుమతితో ప్రముఖ న్యాయవాది, జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికుటి నాగరాజు మరియు జిల్లా కార్యదర్శి రహీముల్లా ఆధ్వర్యంలో 15 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోగ్రామ్ కమిటీ సభ్యులు రామిశెట్టి సునీల్ కుమార్, న్యాయవాదులు గజ్జ అనిల్ బాబు, ఉప్పు శ్రీ హర్ష, కనిగిరి, వెలిగండ్ల హెచ్ ఎం పాడు మండల అధ్యక్షులు ఇండ్ల రమేష్, తాతపూడి ప్రవీణ్ కుమార్, ఆకుపాటి వెంకట్రావు, వీరమహిళలు సబిర, నూర్జహాన్, కరీమున్నీసా, పర్వీన్, బాజీ బేగం, తస్లీమ్, షజిధా, షమ్మీ, జిలాని, రహిమాన్, యాస్మిన్, వసీం, గౌసియా బేగం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.