తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ, బీజేపీల ఉమ్మడి ప్రచారం

తాడేపల్లిగూడెం: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఉమ్మడి పార్టీలు గురువారం స్థానిక 7వ వార్డులో పైబోయిన రఘు ఆధ్వర్యంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం ఇంచార్జ్ వలవల బాబ్జి, శ్రీధర్, పట్నాల రాంపండు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, అడబాల నారాయణ మూర్తి, బోస్, పట్టణ యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్, కృష్ణ మోహన్.