కరెంటు కోతలపై వినతిపత్రం అందజేసిన జున్నూరు జనసైనికులు

పాలకొల్లు, జిన్నూరు గ్రామంలో అప్రకటిత విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ ల సమస్యలపై జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు లంక చంద్రబోస్, పోడూరు మండల నాయకులు పితాని వెంకి, గ్రామ కమిటీ మరియు జనసైనికులు, వీరమహిళల ఆధ్వర్యంలో జిన్నూరు గ్రామ ప్రజల సహకారంతో సచివాలయం 1 ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ వల్లభు రాంబాబుకి వినతి పత్రం అందజేశారు.