పలు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కసిరెడ్డి రాజేష్ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల మిషన్ పై పడి కాలికి బలమైన గాయం కావడం వల్లన ప్రమాదం జరిగినప్పుడు నుంచి ఉపాధిని కోల్పోయి ఉన్నారు. అతని యొక్క సమస్య జనసైనికులైన కాపారపు వెంకటరమణ, కీర్తి చిన్నాల ద్వారా తెలుసుకున్న పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు కశిరెడ్డి రాజేష్ ఇంటికెళ్లి అతన్ని పలకరించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతనికి 25 కేజీల బియ్యం, కిరాణాసామాను సహయంగా అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ విధమైన సహాయ సహకారాలు కావలసిన నన్ను కలిసి విషయం తెలియచేస్తే నేను తగిన సహాయసహకారాలు అందిస్తానని కశిరెడ్డి రాజేష్ కు హామీ ఇచ్చారు. అనంతరం విప్పర్తి కృపారావు భార్య వెంకయమ్మ(65) వృద్ధురాలు. ఆమె దళిత కులస్తురాలు ఆమె ప్రమాదంశాత్తు పడిపోవటం వల్ల కాలు విరిగిపోయినది. భర్త 75 సంవత్సరాలు వయసు ఉండడటం వల్ల ఏ విధమైన ఉపాధి చేయలేని పరిస్థితుల్లో ఇద్దరు తీవ్రమైన ఆర్దికఇబ్బంది పడుతున్న సందర్భంలో జనసేన కార్యకర్తల ద్వారా వారి సమస్య తెలుసుకున్న పిఠాపురం జనసేన నాయకులు జ్యోతులశ్రీనివాసు విప్పర్తి కృపారావు, వెంకయమ్మ దంపతుల ఇంటికి వెళ్లి వారిని పలకరించి విప్పర్తి వెంకయ్యమ్మకు జరిగిన ప్రమాదాన్ని అడిగి తెలుసుకుని వైద్యం జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు ఆమెకు 25 కేజీల బియ్యం, నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు వెలుగుల లక్ష్మణ్, మండల జనసేన కార్యదర్శి మొగులి శ్రీను, మండల జనసేన సహాయ కార్యదర్శి శాఖ సురేష్, కాపారపు వెంకటరమణ, దేశలింక భాస్కరరావు, జ్యోతుల సీతారాంబాబు, మేడిపోయిన శ్రీను, మొగిలి శ్రీను, శాఖ సురేష్, జ్యోతుల గోపి, కీర్తి చిన్నా, జ్యోతుల శివ, సఖినాల రాజు, పోలం త్రిమూర్తులు, శేసెట్టి భద్రం, మంతిన గణేష్, కరెడ్ల శ్రీను, కసిరెడ్డి ఆదినారాయణ, జ్యోతుల సాంబ, పోలం సతీష్, బండి శివ, అబ్బిరెడ్డి శివ, విప్పర్తి శ్రీను, నురుకుర్తి చంద్రశేఖర్, విప్పర్తి దొంగయ్య, విప్పర్తి నాగమణి, దేవుళ్ళు, విప్పర్తి అప్పారావు, పెదపాటి అప్పలస్వామి, మెట్టపల్లి అప్పారావు, మెట్టపల్లి అప్పలకొండ, కొంటమూరి అర్జయ్య తదితరులున్నారు. అనంతరం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో కొట్టి సీతాబాబు భార్య కొట్టు వెంకట దుర్గా లక్ష్మీ ఆకాలంగా మరణించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మరణం పట్ల జ్యోతుల శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ కొట్టి సీతారాంబాబుని ఓదారుస్తూ భవిష్యత్తులో ఏ సహాయ సహకారాలు కావాల్సిన పిల్లల చదువు ఇతరత్రా అవసరాలకు నేను తగిన సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాస్ వెంట చేదులూరి తిరుమంతుడు, శెట్టి సుబ్బారావు, ఎలిమెంట్ దొరబాబు, సిలువ నాగబాబు, కుంచె ధర్మరాజు, అల్లం దుర్గాప్రసాద్ రాయుడు నూకరాజు, చేదులూరి త్రిమూర్తులు, గంగిరెడ్డి పెదబాబు, ఆకుల శ్రీను, తేటగాల వెంకట సత్తిబాబు, గొలుసుపూడి రామారావు, దమ్ము చిన్నా, సకినాల రాజు, జ్యోతుల గోపి, కీర్తి, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

అనంతరం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో కొట్టి సీతాబాబు భార్య కొట్టు వెంకట దుర్గా లక్ష్మీ ఆకాలంగా మరణించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మరణం పట్ల జ్యోతుల శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ కొట్టి సీతారాంబాబుని ఓదారుస్తూ భవిష్యత్తులో ఏ సహాయ సహకారాలు కావాల్సిన పిల్లల చదువు ఇతరత్రా అవసరాలకు నేను తగిన సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాస్ వెంట చేదులూరి తిరుమంతుడు, శెట్టి సుబ్బారావు, ఎలిమెంట్ దొరబాబు, సిలువ నాగబాబు, కుంచె ధర్మరాజు, అల్లం దుర్గాప్రసాద్ రాయుడు నూకరాజు, చేదులూరి త్రిమూర్తులు, గంగిరెడ్డి పెదబాబు, ఆకుల శ్రీను, తేటగాల వెంకట సత్తిబాబు, గొలుసుపూడి రామారావు, దమ్ము చిన్నా, సకినాల రాజు, జ్యోతుల గోపి, కీర్తి, చిన్నా తదితరులు పాల్గొన్నారు.