జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతు తెలిపిన కళావతి కరణం

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా, విశాఖ జిల్లా జనసేన లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ లాయర్ కళావతి కరణం సంఘీభావం తెలిపారు.