నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన కందుల దుర్గేష్

తూర్పుగోదావరి జిల్లా, నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఆకులు బుజ్జి, చిక్కం భీముడు, గండి మణికంఠ స్వామి, తాళ్ల రవి తదితరులు ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను శుక్రవారం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గౌ౹౹ శ్రీ కందుల దుర్గేష్, అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, వివిధ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు ఇన్చార్జిల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది.