చిన్నారి వైద్యానికి బాసటగా కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం

అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం నుంచి బెంగుళూరులోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో దీర్ఘకాలిక వ్యాధితో పుట్టినప్పటినుంచీ బాధపడుతున్న చిన్నారి వయస్సు కేవలం ఇప్పుడు 1 సంవత్సరం. పేరు జనీష్ చిన్నారి తండ్రి నవీన్ కుమార్ కి చిన్నారి వైద్యం కోసం 20000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన కర్నాటక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మురళి గౌడ, ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, నవీన్, మురళి, దర్శన్, నరసింహ మూర్తి, అనిల్, జావిద్ ఆంధ్రప్రదేశ్ లాగే కర్నాటకలో ఆపదలో ఉన్న వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మురళి తెలిపారు.