జనసేన జెండాను ఆవిష్కరించిన బాబు పాలూరు

కురుపాం నియోజకవర్గం: కొమరాడ మండలం, రాజ్యలక్ష్మిపురం గ్రామం జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు,‌ తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు నంగిరెడ్డి మధుసూదనరావు, జనసేన పార్టీ కురుపాం నియోజకవర్గం కోర్డినేటర్ కడ్రక మల్లేశ్వరరావు మరియు జనసేన, తెదేపా నాయకులు.