శ్రీ దుర్గాదేవిని దర్శించుకున్న కొల్లు నరేష్ నాయుడు

తెలంగాణ, దసరా నవరాత్రుల సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ డివిజన్ హెచ్ బి కాలనీలో ఏకదంతా అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని జనసేన పార్టీ ఉప్పల్ నియోజకవర్గ నాయకులు కొల్లు నరేష్ నాయుడు దర్శించుకోవడం జరిగింది.