లక్కినేని సురేందర్ నామినేషన్లో పాల్గొన్న కొత్తగూడెం జనసేన

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేసిన లక్కినేని సురేందర్. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నాయకులు మరియు పార్టీ ఇన్చార్జ్ వేముల కార్తీక్ మరియు బిజెపి పొత్తు నాయకులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, సాయి అని, బాలకృష్ణ, అనిల్, రాము, డేవిడ్, సతీష్ నాయుడు, బాషా, గుర్రం విజయలక్ష్మి, సందీప్ మరియు పాల్వంచ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ రాంబాబు, దేవ, బ్రహ్మం మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.