అమరావతి రైతుల మహా పాదయాత్రలో పాల్గొన్న రాజమండ్రి జనసేన నాయకులు

రాజమండ్రి స్థానిక పేపర్ మిల్ గేట్ వద్ద నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు, పెద్ద ఎత్తున రైతులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.