నానీ పదవి పోయిన పిచ్చోడు – ఒక కాపలా కుక్క: కిరణ్ రాయల్

మంగళవారం మీడియా మిత్రులు కిరణ్ రాయల్ ను నాని గురించి అడుగగా.. కిరణ్ రాయల్ సమాదానమిస్తూ.. ప్రజలు మరియు సీఎం జగన్ నానీని మర్చిపోకుండా ఉండటానికి ఇలాంటి బఫూన్ మాటలు.. సర్కస్ ఫీట్లు చేస్తూ ఉంటాడు.. నానీ పదవి పోయిన పిచ్చోడు – ఒక కాపలా కుక్క అందుకే అతనని పట్టించుకోవాల్సిన అవసరమైతే అంతగా లేదు అన్నారు.