వినాయక చవితి మహోత్సవాలలో పాల్గొన్న పోతిన మహేష్

విజయవాడ, మొదటి పండుగ వినాయక చవితి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52 వ డివిజన్ లో పగడాల లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మహోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోతిన వెన్కట మహేష్, ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రజలకు మరియు జనసేన పార్టీ జనసైనికులకు, నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు మహేష్ వినాయక చవితి శుభాకాంక్షలు తేలియజేశారు. ఈ కార్యక్రమంలో 52 వ డివిజన్ అధ్యక్షులు నల్లబెల్లి కనకరావు, ప్రధాన కార్యదర్శులు అలూమూరి మల్లేశ్వరరావు, విజయవాడ నగర అధికార ప్రతినిధి ముద్దన శంకర్, శివ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.