Razole: మలికిపురం నుండి భారీగా సభకు తరలివెళ్ళిన జనసైనికులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన స్టీల్ ప్లాంట్ సభకు రాజోలు నియోజకవర్గం మలికిపురం నుండి భారీగా తరలివెళ్ళిన జనసైనికులు.