నూతన మండలాద్యక్షులను కలిసిన మలికిపురం ఎంపీపీ

మండల అద్యక్షులుగా ఎన్నికైన గన్నవరం అద్యక్షులు సాదనాల శ్రీసత్యనారయణ, అంబాజీపేట మండలం అద్యక్షులు దొమ్మేటి సాయికృష్ణ, అయినవిల్లి మండల జనసేన అధ్యక్షుడు గుర్రాల రాంబాబు, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినిడి వెంకటేశ్వరరావులని మర్యాదపూర్వకంగా కలిసిన మలికిపురం మండల ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.