కాళీపట్నం ఈస్ట్ లో మనకోసం మన నాయకర్

మొగల్తూరు మండలం, కాళీపట్నం ఈస్ట్ లో మనకోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టిడిపి బిజెపి పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బిజెపి ఎంపీ శ్రీనివాస్ వర్మ మరియు టిడిపి ఇంచార్జ్ పోత్తూరి రామరాజు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు బొమ్మిడి నాయకర్ గారి సతీమణి సునీత, బొమ్మిడి సునీల్ మరియు వారి భార్య. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, ఆకన చంద్రశేఖర్, గుబ్బల మారాజు, సౌజన్య, ప్రభాకర్, మేడిది బాబ్జి, రంగశెట్టి శ్రీను, తిరుమల రాంబాబు, జొన్నల అర్జున్ రావు, రంగశెట్టి శ్రీరాములు, తణుకుల శ్రీను, గూడపాటి ప్రసాద్, కౌరు మురళీకృష్ణ, పోలిశెట్టి నరేష్, దాసరి బాలాజీ,పెప్పర్తి వెంకటేశ్వరరావు, బొక్క ఏడుకొండలు, తణుకుల నరసింహస్వామి, గట్టెం శ్రీనివాసరావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *