నరసాపురం పట్టణం 8, 9 వార్డులలో మనకోసం మన నాయకర్ కార్యక్రమం

నరసాపురం పట్టణం, 08 మరియు 09 వార్డులలో మనకోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సతీమణి శ్రీమతి సునీత మరియు వారి కుమార్తె చిరంజీవి శ్రీయ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొల్లు పెద్దిరాజు, జక్కం శ్రీమన్నారాయణ, కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, వాతాడి రమేష్, పోలిశెట్టి సాంబ, అంబటి అరుణ, కొప్పాడి కృష్ణవేణి, తోట అరుణ, కొణిదెల శ్రీను, పెద్ద సింగమని గౌరీ శంకర్, మల్లాడి శ్రీను, కొప్పాడి అనంత, మల్లాడి బాలు, పోతాబత్తుల శ్రీనివాస్, భూపతి నరేష్, అడ్డాల రమేష్, కంచర్ల నాగేశ్వరరావు, పోలిశెట్టి నాని, రామవరపు శ్రీరామ్, అడ్డాల రమేష్, సంగాని రాజు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.