బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు

నరసాపురం, జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వం నచ్చి నరసాపురం నియోజకవర్గం పేరుపాలెం సౌత్ గ్రామ పంచాయితీ అంబేడ్కర్ కాలనీకి చెందిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పాలపర్తి వెంకటేశ్వరరావు, కత్తిమండ నాగేశ్వరరావు, నల్లి రమేష్, నల్లి రాజు, నల్లి వెంకటరావు, పిడకల చిన్న, నల్లి శ్రీను, నలగంగుల కాశీరావు, నలగంగుల శ్రీను, పాలపర్తి రవి, పాలపర్తి శ్రీను, నల్లి పాల్, నల్లి పాని, పాలపర్తి రాజేష్, నలగంగుల పెద్దిరాజు, కొల్లాబత్తుల చిట్టిబాబు, నలగంగుల ఏడుకొండలు, పిడకల నాగపండు, పిడకల ఏసు, పిడకల జాన్, నల్లి విక్కి, నల్లి నాగపండు, కొల్లాబత్తుల అన్వేష్, కత్తిమండ రాణి, కత్తిమండ అన్వేషమ్మ, కొల్లాబత్తుల మరియమ్మ, పిడకాల సరోజినీ, పిడకాల బేబీ, పాలపర్తి పార్వతి, నల్లి కొండ, నలగంగుల లక్ష్మీకాంతం, నలగంగుల పుష్ప, నలగంగుల సుధ, బూసి మేరీ, పిడకాల కమలమ్మ మరియు వారి అనుచరులు దాదాపుగా 250 మంది వర్ధనపు ప్రసాద్ ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి విజయానికి కృషి చెయ్యాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపీకృష్ణ, బందెల రవీంద్ర, వనమాలి శ్రీను, కొల్లాబత్తుల వెంకటేశ్వరరావు, కుసుమ కిరణ్, గూడపాటి శ్రీకాంత్, నల్లి నాగరాజు, కప్పల నిఖిల్, నల్లి బుల్లిరాజు, వర్ధనపు పండు, పాకెర్ల కిరణ్, బళ్ల బాబులు, ఓసూరి రాంబాబు, బళ్ల సూరిబాబు, తోట వెంకటేష్, గుణ్ణం నరేష్, పాలపర్తి కోటేశ్వరరావు, యర్రంశెట్టి మధు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.