రైల్వేస్టేషన్ సమస్యలపై మార్కాపురం జనసేన వినతిపత్రం

  • జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆదేశాల మేరకు మార్కాపురం రైల్వేస్టేషన్ సమస్యల పై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన మార్కాపురం జనసేన

మార్కాపురం: ప్రకాశం జిల్లా, మార్కాపురం రైల్వేస్టేషన్ ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను కలిసి రైల్వేస్టేషన్ యొక్క పరిస్థితుల దృష్ట్యా వినతిపత్రం అందజేసిన జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, జిల్లా ప్రోగ్రామ్ కమిటి సభ్యులు వీరిశెట్టి. శ్రీనివాసులు, శిరిగిరి శ్రీనివాసులు, పేరూరి రమేష్, జనసేన కార్యకర్తలు.