పితాని సమక్షంలో జనసేనలో చేరిన మట్టపర్తి శ్రీమన్నారాయణ

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం చెయ్యరు గ్రామం మట్టపర్తి వారి పాలెం కాపురస్తులు మట్టపర్తి శ్రీమన్నారాయణ అలియాస్ శివ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని సాధారంగా ఆహ్వానించి జనసేన పార్టీ కండువా కప్పిన పితాని బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో చెయ్యరు గ్రామ కాపురస్తులు జనసేన పార్టీ నాయకులు గ్రామ ఉపసర్పంచ్ సీఎం జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు కాయల బలరాం పాల్గొన్నారు.