కొట్టె శంకరావు ఆత్మకు శాంతి చేకూరాలి: నందిగామ జనసేన

ఉమ్మడి కృష్ణాజిల్లా, నందిగామ నియోజకవర్గం, నందిగామ మండలం అనాసాగరం గ్రామము కొట్టె శంకరావు జనసేనపార్టీ కోసం 2014 నుండి పార్టీ కోసం కష్టపడి అనాసాగరం కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించండంలో కృషి చేసారు శంకరావు. అందరితో మంచిగా ఉంటూ పార్టీని బలోపేతం చేశారు బుధవారం రాత్రి ప్రమాదవ శాత్తూ మరణించడం జరిగింది. శంకరావు మారణ వార్త నందిగామ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని జనసేనపార్టీ తరుపున కోరుకుంటున్నామని తెలిపారు.