గాజువాకలో మెడికల్ క్యాంప్

గాజువాక నియోజవర్గం, జీవీఎంసీ 85వ వార్డు ఆదివారం అగనంపూడి బీసీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో పవన్ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చే నిర్వహించిన మెడికల్ క్యాంప్ ప్రారంభించిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85వ వార్డ్ ఇంచార్జ్ గవర సోమశేఖర్ రావు మరియు 86వ వార్డ్ ఇంచార్జ్ కాద శ్రీను.