ఇమ్మడి కాశీనాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలోని జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జి ఇమ్మడి కాశీనాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన మార్కాపురం ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు.