అర్థలి గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ

పాలకొండ నియోజకవర్గ పరిధిలో గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అర్థలి గ్రామంలో గవిడి చిరంజీవి సహకారంతో ప్రశాంత్ పోరెడ్డి ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 5లక్షల బీమా పథకాన్ని జనసైనికులుకు అందించడం జరిగింది.వచ్చే ఎన్నికలలో గాజు గ్లాసు కు ఓటు వేసి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరడం జరిగింది.