Kondapalli: జోరువానలో తీన్మార్తో ఇంటింటికి బొలియాశెట్టి విజయదుర్గ

కృష్ణాజిల్లా, కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో 8వ వార్డు జనసేనపార్టీ అభ్యర్థి బొలియాశెట్టి విజయదుర్గ జోరు వాన కూడా లెక్కచేయకుండా తీన్మార్ తో ఇంటి ఇంటికి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.