మాగపు చంద్ర ను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గాడాల గ్రామానికి చెందిన మాగపు చంద్ర అనారోగ్యంతో బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని వారిని పరామర్శించి, మెరుగైన వైద్యం కొరకు బొల్లినేని ఆసుపత్రి సిబ్బందితో నా సేన కోసం నా వంతు కో- ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడ్డాల శివ సూర్య చక్రవర్తి, గంధంశెట్టి వెంకన్న బాబు, మాగపు నాగు, కొమ్మాన సాయిరామ్, అడ్డాల దుర్గాప్రసాద్, కొండమేడ ఫణి, దేవన దుర్గా ప్రసాద్ (డి.డి)తదితరులు పాల్గొన్నారు.