పానగల్ మండల జనసేన భ‌విష్య‌త్ కార్యచరణ సమావేశం

తెలంగాణ, కొల్లాపూర్: పానగల్ మండల జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశమైన జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ భైరపోగు సాంబశివుడు మరియు కోడేరు మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మొగలి రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ నెంబర్ పుట్టపాక నరేష్, పానగల్ మండల జనసైనికులతో సమావేశం అయ్యారు జనసేన పార్టీ మండల భవిష్యత్తు కార్యచరణ మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పానగల్ మండలం జనసేన పార్టీ కార్యకర్తలు శ్రీ భరత్, వడ్త్య ప్రవీణ్, కుమారి శంకర్, స్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.