కార్తీకమాసం వనసమారాధనలో శ్రీమతి సుంకర కృష్ణవేణి

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు

కార్తీకమాసం వనసమారాధన సంధర్బంగా పెద్దాపురం నియొజకవర్గం సామర్లకోట పట్టణంలో ఉప్పువారివీధి శివాలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీ సుంకర కృష్ణవేణి. ఈ కార్యక్రమంలో నల్లల ఏసుబాబు, మల్లిరెడ్డి బుచ్చిరాజు, సుంకర శ్రీనివాస్,తుమ్మల ప్రసాద్, వీరబాబు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.