విద్యార్ధి నాయకులకు శుభాకాంక్షలు తెలిపిన ఆకుల సుమన్

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థి విభాగం నుండి నూతన కమిటీకి ఎన్నికైన సభ్యులందరికీ పేరుపేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపిన జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి ఆకుల సుమన్.