పంతం నానాజీ ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

కాకినాడ రూరల్, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగి – ఉప్పలంక ప్రాంతాల సరిహద్దు వద్ద గల టీ టైం దగ్గర జనసైనికులతో కలిసి ప్రచారం నిర్వహించి మీడియాతో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.