జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా నాగలపురం జనసేన

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మరియు జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ మరియు జిల్లా కార్యదర్శి దాసు హేమకుమార్ ఆదేశాల మేరకు నాగలపురం మండలం కారణి గ్రామంలో అధినేత దీక్షకు మద్దతుగా దీక్షకు కూర్చోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దాసు హేమకుమార్, దాసు మణికంఠయ్య, ప్రశాంత, శ్రీను, ఇలోగోవన్, లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు.