రమిరెడ్డిగారి పల్లెల్లో ఎన్.డి.ఏ కూటమి ఇంటింటి ప్రచారం

మదనపల్లె నియోజకవర్గంలో రమిరెడ్డిగారి పల్లెల్లో ఎన్.డి.ఏ కూటమి గెలవాలని రాజంపేట పార్లమెంట్ ఉమ్మడి అబ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కమలం పువ్వు పై ఓటు వేయాలని మదనపల్లెలో షాజహాన్ బాషా తెలుగుదేశం ఉమ్మడి అబ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని మదనపల్లె నియోజకవర్గ జనసేన ఇంచార్జి గాంగారపు రామాదాసు చౌదరి మరియు తెలుగుదేశం సీనియర్ నాయకులు రాటకొండ బాబు రెడ్డి, బీజేపీ కుమార్, బీజేపీ బొజ్జప్పు, బీజేపీ రమణ రెడ్డి, జంగాల పల్లె శేఖర్, గండి కోట లోకేష్, జంగాల శివరాం, చిత్తూరు జిల్లా ఉమ్మడి ప్రధాన కార్యదర్శి జెనసేన పార్టీ రాజన్న, మధు, ఈశ్వర్, ఇంటి ఇంటికి ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు.