నాదెండ్లను మర్యాద పూర్వకంగా కలిసిన నిమ్మల నిబ్రం, జనసేన జానీ

పాలకొండ: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం ఆనందమయి హోటల్ లో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయుకులు నిమ్మల నిబ్రం మరియు జనసేన జానీ స్వామి మర్యాద పూర్వకంగా శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గం బలోపేతం కోసం పాలకొండ నియోజకవర్గం జనసేన టీమ్ అంతా ఇంకా కష్టపడండి కచ్చితంగా మనం గెలిచే నియోజకవర్గం పాలకొండ అని అన్నారు. అలానే ఈ కార్యక్రమంలో పాలకొండ మండలంకి చెందిన రామభద్ర పేట కి శివప్రసాద్(మధు)కి 5,00,000 రూపాయల చెక్కును ఆ కుటుంబానికి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు మనోహర్ చేతులు మీదగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మనోహర్ సార్ స్పీచ్ హైలెట్స్ లో శ్రీకాకుళం జిల్లాలో 10 మంది నియోజకవర్గం నాయుకులుని ప్రకటించడం జరిగింది. బేనర్స్ తో ఎవ్వరు నాయుకులు కాలేరు మీ కన్నా కష్ట పడే జనసైనికులు ఎంతోమంది హా కింద ఉన్నారు. కనుక వారం రోజులో మండల నాయుకులు నియమించాలి ఆ బాధ్యత యశ్వస్వీ గారికి అప్పచెప్పడం సంతోషం ఏ ఒక్కడు వల్లన పార్టీ ఉంది నేను లేకపోతే జనసేన లేదు అనే మాటలు ఎవ్వరు ఆడకండి అన్నారు.