బోనెల విజయ్ చంద్ర నామినేషన్

పార్వతీపురం జనసేన, టిడిపి, బిజెపి కూటమి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర భారీ నామినేషన్ ర్యాలీ అనంతరం, నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, తెలుగుదేశం పార్టీ మన్యం జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు మరియు సీతారాం. ర్యాలీని విజయవంతం చేసిన జనసేన, తెలుగుదేశం, బిజేపి మరియు పార్వతీపురం నియోజకవర్గ ప్రజానీకం అందరికీ ధన్యవాదాలు తెలిపారు.