శ్రీ జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన నూజివీడు జనసేన

నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, మంకొల్లు గ్రామంలో సోమవారం ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడైన మరియు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించి మండల కమిటీ లిస్టు ని జనసేన పార్టీ కృష్ణ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొలియశెట్టి శ్రీకాంత్ గారికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొలియశెట్టి శ్రీకాంత్, కృష్ణ జిల్లా అధికార ప్రతినిధి మరీదు. శివ రామకృష్ణ, జిల్లా సయుంక్త కార్యదర్శి రెడ్డి. మణి, నియోజకవర్గ నాయకులు బండారు రాజు, చాట్రాయి మండల అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, మండల నాయకులు తగరం సురేష్, తుమ్మలపల్లి పాపారావు, పింగిళి విజయ్, కే హరీష్, మొండ్రు సురేష్, రామకృష్ణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.