బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కేల్ 4 వరకు వేర్వేరు పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను bankofindia.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 214

ఎకనమిస్ట్- 4

స్టాటిస్టీషియన్- 2రిస్క్ మేనేజర్- 9

క్రెడిట్ అనలిస్ట్- 60

క్రెడిట్ ఆఫీసర్- 79

ఐటీ (ఫిన్‌టెక్)- 30

ఐటీ (డేటా సైంటిస్ట్)- 3

ఐటీ (డేటా అనలిస్ట్)- 9

ఐటీ (ఇన్ఫో సెక్యూరిటీ)- 8

టెక్ అప్రైజల్- 10

దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 16.

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 30.

ఆన్‌లైన్ ఎగ్జామ్- త్వరలో తేదీ వెల్లడించనున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా.

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175.

ఎంపిక విధానం- దరఖాస్తుల పరిశీలన, టెస్ట్ లేదా ఇంటర్వ్యూ.

వెబ్ సైట్: bankofindia.co.in/