ఇంటర్ అర్హతతో 5846 కానిస్టేబుల్ ఉద్యోగాలు

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (STAFF SELECTION COMMISSION) నోటిఫికేషన్ విడుదల చేసింది.

సంస్థ  : స్టాఫ్ సెలక్షన్ కమీషన్ -SSC

అర్హత : ఇంటర్

ధరఖాస్తులకు చివరి తేది : సెప్టెంబర్ 7

మొత్తం పోస్టులు –  5846

ఉద్యోగాలు: కానిస్టేబుల్ (Male, Female):

Constable EXECUTIVE-Male – 3433 పోస్టులు

Constable EXECUTIVE – Male Ex-Servicemen (others) – 226 పోస్టులు

Constable (EXECUTIVE) Male Ex-Servicemen Commando – 243 పోస్టులు

Constable EXECUTIVE Female – 1944 పోస్టులు

పేస్కేల్ (జీతం): లెవల్ 3 (Rs 21700- 69100)

వెబ్సైట్ : https://ssc.nic.in/