ఆర్మీ పబ్లిక్ స్కూల్, ప్రయాగ్ రాజ్‌లో 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆర్మీ పబ్లిక్ స్కూల్, ప్రయాగ్ రాజ్‌లో 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

పోస్టుల వివరాలు: టీజీటీ (సోషల్ సైన్స్), పీఆర్‌టీ (కంప్యూటర్), స్పెషల్ ఎడ్యుకేటర్, సూపర్‌వైజర్ (అడ్మినిస్ట్రేషన్), సైన్స్ ల్యాబ్ అటెండెంట్, గ్రూప్ డీ

మొత్తం పోస్టుల సంఖ్య: 08

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియెట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణత, బీఈడీ, సిటెట్/టెట్ అర్హత ఉండాలి

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 15, 2020

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.apsoldcanttald.in